కళ్లపై చెప్పలేనంత ఒత్తిడి పెంచుతున్నాం. ఎక్కువ సమయం పాటు కంప్యూటర్లపై పనిచేస్తూ డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను ఎదుర్కొంటున్నాం. దీని నివారణకు కొన్ని జీవనశైలి అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది.
Digital Eye Strain | కంప్యూటర్లపై ఎక్కువ సమయం పనిచేసే వారిలో డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్య కనిపిస్తుంది. కండ్లు పొడిబారిపోయి వివిధ కంటి సమస్యలకు కారణమవుతుంది. అలా జరుగకుండా ఉండేందుకు పలు నివారణామార్గాలను ఎంచుకోవాల్�