రాష్ట్రంలోని 972 సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యనందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లను సరఫరా చేయనుంది.
ఉస్మానియా యూనివర్సిటీ మరొక ఘనమైన వేడుకకు వేదిక కానుంది. 24వ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ (సీఈసీ) - యూజీసీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఓయూలో గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివ�