జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. 56 పరీక్షా కేంద్రాల్లో 15,361 మంది విద్యార్థులకు గానూ 15,027 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఇంటర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అ�