వరంగల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం మహిళలను ఘనంగా సత్కరించారు. శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మహిళా కార్పొరేటర్లు, మహిళా పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే నన్నపునేని
చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి జన్మదినం సందర్భంగా వెంకటరమణ జంక్షన్‌లోని గంగా హాస్పిటల్, ధర్మరుద్ర క్లినిక్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.