IPL 2025 : క్రికెట్ అభిమానులకు 'డకౌట్'(Duck Out) అనే పదం సుపరిచితమే. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయితే అతడు /ఆమె డకౌట్ అయ్యారని అంటాం. ఇందులోనే ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి.
Diamond Duck : క్రికెట్‌ను బాగా ఫాలో అయ్యే అభిమానులకు కొన్ని పదాలు సుపరిచతమే. డీఆర్ఎస్(DRS), కంకషన్ సబ్‌స్టిట్యూట్.. గోల్డెన్ డక్(Golden Duck) వంటివి చాలామందికి తెలుసు. అయితే.. విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో జరి�