ఈ నెల 31న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయ మాధురి కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మగవారికి 50శాతం సీట్లు కేటాయించాలని ప్రయాణికులు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేసినట్లు షాద్నగర్ ఆర్టీసీ డీఎం ఉష తెలిపారు. గురువారం డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీ�