చాలామంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానేకాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే. ఆ ప్రయత్నంలో కొన్ని దినుసులు ఎంతగానో ఉపకరిస్తాయి.
మధుమేహులు ప్రయాణం చేసేటప్పుడు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని, శక్తినిచ్చే ఆహారాలను వెంట తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.