ధూమపానం టైప్-2 డయాబెటిస్‌కు కారణం కావొచ్చని కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం పొగ తాగడం టైప్-2 డయాబెటిస్లోని నాలుగు ఉప రకాల అభివృద్ధిని పెంపొందిస్తుంది.
Diabetes and Smoking | సిగరెట్ స్మోకింగ్ వ్యసనంలా మారింది. యువతలో ఈ అలవాటు మరీ ఎక్కువైంది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఎన�