Dhurandhar | రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ సిరీస్ 'ధురంధర్' గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.
Yami Gautam | బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' సక్సెస్‌ను సాధారణ ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేశారు.
Yami Gautam | బాలీవుడ్ స్టార్ నటి యామీ గౌతమ్ తన భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది.
Dhurandhar2 | ముంబైలోని హై-సెక్యూరిటీ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాను ఉపయోగించినందుకు గాను బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' చిత్ర బృందంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.