Dhurandhar | ‘ధురంధర్’కి నిరాశ.. గ్రామీ నామినేషన్లలో చోటు దక్కని రణ్వీర్ సింగ్ చిత్రం
Dhurandhar: The Revenge | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ చిత్రానికి సంగీత విభాగంలో 2027 గ్రామీ అవార్డుల్లో నిరాశ ఎదురైంది.
Ranveer Singh | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ చిత్రానికి సంగీత విభాగంలో 2027 గ్రామీ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. ఈ సినిమా నుంచి వివిధ విభాగాల కింద ఎనిమిది పాటలను గ్రామీ అవార్డుల కోసం ప్రతిపాదించినప్పటికీ, తుది నామినేషన్లలో చోటు దక్కించుకోలేకపోయాయి.
శాశ్వత్ సచ్దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వస్తుందని చిత్ర యూనిట్ గట్టిగా ఆశించింది. అయితే, నవంబర్ 16న ప్రకటించిన గ్రామీ నామినేషన్ల జాబితాలో ఈ ఆల్బమ్ నిలవలేకపోయింది. ఇక ‘ధురంధర్’ చిత్రానికి నిరాశ ఎదురైనప్పటికీ, ఈసారి గ్రామీ వేదికపై భారత్ తరఫున మరొక పాటకు చోటు దక్కింది. దేవన్ ఏకాంబరం, సుషాల స్వవరూపంలో వచ్చిన తమిళ గీతం ‘వరువాయ్’.. ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ విభాగంలో నామినేషన్ సాధించింది. గ్రామీ చరిత్రలో ఒక తమిళ పాట నామినేట్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhurandhar | ‘ధురంధర్’కి నిరాశ.. గ్రామీ నామినేషన్లలో చోటు దక్కని రణ్వీర్ సింగ్ చిత్రం
Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
‘ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లను అమలు చేయాలి’
KTR | మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఫాలింగ్.. బాడీగార్డ్‌గా మారిన రేవంత్ రెడ్డి : చిట్‌చాట్‌లో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

