Dhurandhar Directors Cut | ఒకేపార్ట్గా ‘ధురంధర్’.. ఏకంగా 7.5 గంటల రన్‌టైంతో డైరెక్టర్ కట్!
Dhurandhar | రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ సిరీస్ 'ధురంధర్' గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది.
Dhurandhar Extended Director’s Cut | రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ సిరీస్ ‘ధురంధర్’ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ‘ధురంధర్’ (పార్ట్ 1), ఇటీవల విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ (పార్ట్ 2) చిత్రాలను కలిపి ఒకే భాగంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఎడిటింగ్‌లో తొలగించిన కీలక సన్నివేశాలతో పాటు పూర్తి నిడివి గల యాక్షన్ సీక్వెన్స్‌లను జోడించి ఏకంగా 7 గంటల 30 నిమిషాల సుదీర్ఘమైన ఎక్స్టెండెడ్ డైరెక్టర్స్ కట్ (Extended Director’s Cut) వెర్షన్‌గా దీనిని సిద్ధం చేస్తున్నారట. హాలీవుడ్ మార్వెల్ లేదా డీసీ సినిమాలకు ఇలాంటి భారీ డైరెక్టర్స్ కట్స్ రావడం మనం చూశాం కానీ, ఒక భారతీయ సినిమాకు ఈ స్థాయిలో 7.5 గంటల సుదీర్ఘమైన స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి కానుంది. ఈ భారీ విజువల్ వండర్‌ను కేవలం IMAX, HDR, మరియు EPIQ వంటి ప్రీమియం థియేటర్ స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 05 నుంచి ఈ వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వెర్షన్‌పై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
#Dhurandhar & #DhurandharTheRevenge – combined 7h 30m Extended Director’s Cut to release in premium formats (IMAX, HDR, EPIQ)..😮🔥 pic.twitter.com/wLfqXs4Pm4
— Laxmi Kanth (@iammoviebuff007) April 1, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

