సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఇసుక అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయే ప్రమాదం నెలకొనడంతో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని గ్రామస్తులు కొన్
Dhoolmitta | ధూళిమిట్ట గ్రామం చుట్టూ పెద్దవాగు విస్తరించి ఉండడంతో గ్రామాన్ని ఓ ద్వీపకల్పంగా పిలిచేవారు. ఊరికి మణిహారంలా ఉన్న పెద్ద వాగే.. ఊళ్లోని జనాలకు అదెరువు. వాగు పారితేనే వారికి బతుకుదెరువు.