రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో ఉంటున్న ఓ చెవిటి, మూగ వివాహితకు 18 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహిత తల్లి ఓ గ్రామంలో హోటల్ నడుపుతుండేది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్య ద్ జావీద్ హోటల్‌కు తరచూ వచ్చేవాడు.
బధిర మహిళపైలైంగికదాడి
పెద్దఅంబర్‌పేట, నవంబర్ 16: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో ఉంటున్న ఓ చెవిటి, మూగ వివాహితకు 18 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహిత తల్లి ఓ గ్రామంలో హోటల్ నడుపుతుండేది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్య ద్ జావీద్ హోటల్‌కు తరచూ వచ్చేవాడు. ఈ నెల 14న బధిర మహిళ తన కుమారుడిని అమ్మమ్మ ఇంటికి పంపించేందుకు బస్‌స్టాండ్‌కు వచ్చింది. కొడుకును బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి బయలుదేరింది. అక్కడికి ఆటోలో వ చ్చిన జావీద్.. ‘మీ తల్లిదండ్రుల ఆరో గ్య పరిస్థితి అస్సలు బాగాలేదు’ ఆటో లో వెళ్దామంటూ ఎక్కించుకున్నాడు.
మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగి ంచగా ఆమె స్పృహ కోల్పోయింది. అ నంతరం ఓ గదిలో నిర్బంధించాడు. గ్రామానికి చెందిన ఏర్పుల వెంకటేశ్‌తో కలిసి వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం వివాహిత తల్లి గారింటికి చేరుకుని విషయా న్ని తెలిపింది. బాధితురాలి తల్లి ఫిర్యా దు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జావీద్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

