రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Rajasthan | ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) ధోల్పూర్ (Dholpur) జిల్లాలో చోటు చేసుకుంది.