dasari narayana rao biopic | సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం వెండితెరకెక్కబోతోం�
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత పెద్ద దిక్కుగా మారారు దర్శకరత్న దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా దాసరి తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు.