దేవాదుల ఎత్తిపోతల పథకంలో మిగిలి ఉన్న పనులకు త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
అన్నదాతలకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటి.. బోర్లు, బావులు ఎండిపోయి సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఓవైపు మానేరు ఎండిపోవడం, డీబీఎం 38 కాలువ ద్వారా ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవ�