ఎవరి భూమి వారికి ఉండడానికి, రైతుబంధు, రైతుబీమా రావడానికి, రిజిస్ట్రేషన్ గోస తీరడానికి, ధాన్యం పైసలు
రావడానికి ధరణి వెబ్సైట్ పుణ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుల గోస తీరిందని తెలిపారు. శుక్రవ
ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’.