యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) 2024 ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం అభ్యర్థులు మరోమారు తమ ఆధిపత్యాన్ని చాటారు.