కంటేశ్వర్ అక్టోబర్ 10 : జిల్లా కేంద్రంలో మైదానాలు లేకపోయినప్పటికీ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అన్నారు.
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహి�