ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా గేమ్స్‌లో తెలంగాణ పతక బోణీ అదిరింది. సోమవారం జరిగిన పురుషుల 81 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగిన ధనావత్ గణేశ్ రజత పతకంతో మెరిశాడు. జాతీయ టోర�
ధనావత్ గణేశ్.. కేరాఫ్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం. ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రిని కోల్పోయాడు. తల్లి సైదమ్మ పెంపకంలో పెద్దవాడయ్యాడు. తండ్రి లేని లోటును ఏమాత్రం కనిపించకుండా రెక్