విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం ధమ్కీ (Dhamki). ధమ్కీ ఫిబ్రవరి 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
విశ్వక్ సేన్ ధమ్ కీ (Dhamki) టీజర్ పనులపై ఫోకస్ పెట్టాడంటూ ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. తాజాగా మాస్ కా దాస్ టీం పాన్ ఇండియా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.