‘సినిమాటోగ్రఫీ మహాసముద్రం వంటిది. ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలంటే ప్రతి రోజు అప్డేట్ కావాల్సిందే’ అన్నారు ముజీర్ మాలిక్. ఆయన ఛాయాగ్రహణం సమకూర్చిన తాజా చిత్రం
సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.