రాష్ట్రంలో పోలీస్ బాస్ పదవి కోసం సీనియర్ ఐపీఎస్‌ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది. డీజీపీ పోస్టు కోసం ఇటు సీనియర్లు, అటు జూనియర్లు ఎవరికివారే పైరవీలు చేసుకుంటూ పోటీ పడుతున్నారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యం, దాడులపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.