ఇటీవల ఏపీ ఐపీఎస్ క్యాడర్‌కు రిపోర్ట్ చేసిన తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌ను ఆ రాష్ట్ర జైళ్లశాఖ డీజీగా, అభిలాషబిస్త్ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచే
తెలంగాణ పోలీసు అకాడమీకి ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్వో సర్టిఫికెట్ వచ్చింది. దేశంలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ అందుకున్న మొదటి పోలీసు అకాడమీగా.. టీజీపీఏ నిలిచింది.
హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్‌సీ, పీటీవో పోస్టుల కానిస్టేబుళ్లకు 21న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీసు అకాడమీ డై