Maha Kumbh: మీర్జాపూర్, ప్రయాగ్రాజ్ హైవేపై బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుంభమేళా వెళ్తున్న 10 మంది భక్తులు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి మ�