Yadadri Income | యాదాద్రి (Yadadri) జిల్లాలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఒక్కరోజే రూ. కోటి 9లక్షల ఆదాయం ఆలయానికి సమకూరింది.
Tirumala | తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.