తొలిసారి భారత్‌కు చెందిన సామాన్య వ్యక్తి దేవసహాయానికి సెయింట్‌హుడ్ హోదా దక్కింది. వాటికన్ సిటీలో ఆదివారం జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రకటన చేశారు
తిరువనంతపురం: కేరళకు చెందిన 18వ శతాబ్దపు క్యాథలిక్ మతసేవకుడు దేవసహాయం పిైళ్లె అపూర్వ గౌరవం అందుకోబోతున్నారు. ఇంతవరకు క్రైస్తవ మతబోధకులకే పరిమితమైన ‘సెయింట్‌హుడ్’ తొలిసారిగా ఓ మత సేవకునికి అందించను�