BRS candidate | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించా లని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి పిలుపు నిచ్చారు.
Awareness | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో గుప్పెడు పప్పు కార్యక్రమంపై స్వయం సహాయక గ్రామ సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు.
Ganesh Laddu | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌లో శుక్రవారం వినాయక మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో పాట పాడి ముస్లిం సోదరులు లడ్డూలను వేలం పాటలో దక్కించకున్నారు.
Dalits protest | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ దళత వాడలో రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఎమ్మెల్యే స్పందించి రోడ్డు వేయాలని దళితులు డిమాండ్ చేశారు.