Sonia Agarwal | సత్యభామ ధైర్యసాహసాలు మెండుగా కలిగిన ఆధునిక యువతి. డిటెక్టివ్‌గా పనిచేసే ఆమె అన్వేషణ ఎందుకోసమన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు నవనీత్‌చారి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘డిటెక్టివ్�
సోనియా అగర్వాల్(‘7/జీ బృందావన కాలనీ’ ఫేమ్) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. నవనీత్‌చారి దర్శకుడు. శ్రీశైలం పోలెమోని నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన�