Sonia Agarwal | డిటెక్టివ్ సత్యభామ
Sonia Agarwal | సత్యభామ ధైర్యసాహసాలు మెండుగా కలిగిన ఆధునిక యువతి. డిటెక్టివ్‌గా పనిచేసే ఆమె అన్వేషణ ఎందుకోసమన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు నవనీత్‌చారి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించింది

‘సత్యభామ ధైర్యసాహసాలు మెండుగా కలిగిన ఆధునిక యువతి. డిటెక్టివ్‌గా పనిచేసే ఆమె అన్వేషణ ఎందుకోసమన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే’ అంటున్నారు నవనీత్‌చారి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించింది. శ్రీశైలం పోలేమోని నిర్మాత. ఈ నెల 31న విడుదలకానుంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. సోనియా అగర్వాల్ నటన, క్యారెక్టరైజేషన్ నవ్యరీతిలో ఉంటాయి. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు అలరిస్తాయి’ అన్నారు. ఊహకందని మలుపులతో సినిమా సాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివజ్యోతి, సునీతపాండే తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

