లిబియాలో వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇంకా 10 వేల మంది ఆచూకీ దొరకడం లేదు. వరదల్లో ముగినిపోయిన డెర్నాలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
Libya Floods: డెర్నా వరదల్లో సుమారు 20 వేల మంది మరణించి ఉంటారని ఆ నగర మేయర్ తెలిపారు. రెండు డ్యామ్లు పగిలిపోవడం వల్ల భారీ స్థాయిలో బురదతో కూడిన వరద దూసుకువచ్చింది. ప్రస్తుతం లిబియాలో సహాయక కా�