తాజాగా పానిపట్‌లో రహీమ్ నిర్వహించిన సత్సంగ్‌కు పానిపట్ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు వర్చువల్‌గా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వ్యక్తిగత అంశమని వారు చెబుతున్నారు.
పంజాబ్‌లో ఎన్నికల వేళ హర్యానాలోని బీజేపీ సర్కారు వివాదాస్పద చర్యకు పూనుకొన్నది. ఇద్దరు సాధ్విలపై లైంగిక దాడి కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా రామ్ రహీమ్ సింగ్‌ను పెరోల్‌పై విడుదల చేస�