బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్‌గా మద్దెల లతాప్రేమ్‌గౌడ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. గత మేయర్ మహేందర్‌గౌడ్‌పై అవినీతి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానం చేసిన విషయం విదితమే
పట్టణప్రగతితో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో పట్టణప్రగతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్�