సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే జలవిద్యుత్ కేంద్రం నుంచి మూడో విడతగా 1460 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్ల�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటి ని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.