రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్టు గురువారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ఈ నెల 13 నుంచి 21 వరకు డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.