ఇంజినీరింగ్ తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకే. రాష్ట్రంలో ఈ ఏడాది 264 కాలేజీల్లో 33, 620 ఎంబీఏ, 65 కాలేజీల్లో 6,162 ఎంసీఏ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బోర్డు ఆఫ్ అప్రెంటీస్షిప్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, చెన్నై ఆధ్వర్యంలో ఈ నెల 18న న్యూ మల్లేపల్లిలో జాబ్మేళా నిర్వహించనున్నారు.