మనకూ మన ముందు తరాలకు జల వనరులు ఎంతో అవసరం.. ఇప్పుడు అవకాశం దొరికిందని అవసరానికి మించి జలాలు వినియోగిస్తే మున్ముందు భూగర్భజలాలు ఇంకిపోవడం ఖాయం. కాబట్టి ‘జల నిధులను’ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం.
రాష్ట్ర సగటు జలమట్టం 4.97 మీటర్లుగా నమోదు కనిష్ఠ నీటిమట్టం హనుమకొండలో 2.67 మీటర్లు గరిష్ఠ నీటిమట్టం సంగారెడ్డిలో 8.30 మీటర్లు నవంబర్ నెల నివేదికలో భూగర్భజల శాఖ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ర�