అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపునకు దోహదపడ్డ వారికి డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప