రేపటినుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ జేడీ వెం కటనర్సమ్మ ఆదేశించారు. శనివారం మండల కేం ద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, మో డల్ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు,
విద్యార్థు లు భయాందోళనకు గురి కాకుండా పరీక్షలకు హాజరుకావాలని డీఈవో గోవిందరాజులు సూ చించారు. శుక్రవారం గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆయన హాల్టికెట్లు అందజేశారు.
ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రతి ఒక్కరూ ఎదురు చూసే పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ఎస్సెస్సీ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండలాల వారీగా పదో తరగతి పరీక్షలు ని�