Restaurant Denies Entry To Couple | భారతీయ దుస్తులు ధరించిన భార్యాభర్తలను ఒక రెస్టారెంట్ లోనికి అనుమతించలేదు. ఆ జంట దీని గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆరోపించింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: మహిళలు చీరలు ధరించడం భారతీయ సంప్రదాయం. అయితే చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదంటూ రెస్టారెంట్ల�