Demonetisation | 2016 నవంబర్ 8న దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టహాసంగా పెద్ద నోట్లను రద్దుచేసిన రోజు. ఆ తర్వాత సుమారు నెలన్నరకు పైగా, దేశంలోని జన సామాన్యం తమ రోజువారీ బతుకుల్లో సింహభాగం బ్యాంకుల ముందు క్యూలల్లో నిల�
నోట్ల రద్దుతో సామాన్యుల్ని అష్టకష్టాలకు లోను చేసిన మోదీ ప్రభుత్వం అటుతర్వాత కరెన్సీ నోట్లను అదేపనిగా ముద్రించి వ్యవస్థలోకి వదిలిపెట్టడంతో ప్రజల వద్ద నగదు భారీగా పెరిగిపోయింది.