ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు, సామాజిక సంబంధాలు సరిగాలేక తీవ్రమైన అసంతృప్తితో బతికేవాళ్లు ‘డిమెన్షియా’ (చిత్త భ్రంశం) బారినపడే ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి తేల్చింది.
హైదరాబాద్, జూన్ 19th, 2024: కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత డిమెన్షియా (మతిమరుపు) అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. పిల్లలకు అప్పుడే ఫోన్ చేసినా, చేయలేదనుకుని మళ్లీ మళ్లీ చేయడం, మధ్యాహ్నం ఏం త