మరో విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. అయితే అమెరికాలో కాదు.. ఈసారి దాని పొరుగునే ఉన్న కెనడాలో. సోమవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్లైన్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట�