Dell Layoffs : ఐటీ, టెక్నాలజీ రంగంలో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా డెల్ టెక్నాలజీస్ గత 15 నెలల్లో రెండవ దశ లేఆఫ్స్‌ను ప్రకటించాయి.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.