హఠాత్తుగా వచ్చిన పురిటి నొప్పులు భరించలేక రైల్వే స్టేషన్లో బాధతో అల్లాడుతున్న ఒక గర్భిణికి ప్రసవం చేసిన డాక్టర్ను ఆర్మీ చీఫ్ సహా పలువురు ప్రశంసిస్తున్నారు.
భువనేశ్వర్: రైల్వే స్టేషన్లో ఆగిన రైలులో ఒక మహిళ ప్రసవించింది. మగ శిశువునకు జన్మనిచ్చింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల ఆయేషా ఖాతున్, యశ్వంత్పూర్ వెళ్లేందుకు ఆదివారం హౌరా-యశ్వం�