ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా దృశ్య గోచరత లేక మంగళవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
Dense Fog | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు (Thick Fog) కమ్ముకోవడంతో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులు, కార్లు ఢీకొన్నాయి. దీంతో మంటలు అంటుకుని పలువురు