Paddy Procurement | తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని
దిగుబడి అంచనా కోటి టన్నులు.. సాగు 62 లక్షల ఎకరాలు ఆరేండ్ల నుంచి సజావుగా సాగుతున్న కొనుగోళ్లు.. ఇంత పక్కాగా కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం మనదే హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం పండుగ�