పరీక్షలు వాయిదా | తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలో రీ షెడ్యూల్ చేస్తామన్నారు.
ఓయూ ఫస్టియర్ పొలిటికల్ సైన్స్‌లో బోధన హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా.. ఇటీవలికాలంలో సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మాధ్యమం. వర్తమాన మీడియాను మించి వైరల్ అవుతున్న సోషల్మీ�