OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షలను జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. డిగ్రీ మొ�