జనవరి 18 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షలను జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు www.braouonline.in సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం పరీక్షా ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్లు ద్వారా లేదా డెబిట్ /క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ డిసెంబర్ 23. పరీక్ష సమయము మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంబంధిత ఆధ్యయన కేంద్రాల్లో లేదా 23680241/254 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

